బుధవారం 05 ఆగస్టు 2020
Suryapet - Aug 01, 2020 , 01:33:44

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కు  పంపిణీ

తుంగతుర్తి : మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన  పూలమ్మకు సీఎం  నిధి నుంచి  రూ.24వేల చెక్కును  డైరెక్టర్‌ గుడిపాటి సైదులు శుక్రవారం ఎమ్మెల్యే నివాసం వద్ద అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గుండగాని రాములుగౌడ్‌, తాటికొండ సీతయ్య, కటకం వెంకటేశ్వర్లు, ముత్యాల వెంకన్న, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo