శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 01, 2020 , 01:33:46

కుట్టు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కుట్టు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

బొడ్రాయిబజార్‌ : ఆరాధ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కుట్టు శిక్షణకు సూర్యాపేట జిల్లావ్యాప్తంగా మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం కుట్టు ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌, పీస్‌వర్క్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.  వివరాలకు 9505389611, 8341128192  సంప్రదించాలని సూచించారు. 


logo