ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 01, 2020 , 01:33:46

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

సూర్యాపేట అర్బన్‌ : రాష్ట్రస్థ్ధాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు అర్హత గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ పి.మదన్‌మోహన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, లోకల్‌బాడీ యాజమాన్యాల కింద పనిచేస్తున్న 15 సంవత్సరాల బోధనా అనుభవం కలిగిన గ్రేడ్‌ -2 ప్రధానోపాధ్యాయులు, పదేండ్ల అనుభవం గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత పత్రాలతో ఈ నెల 5లోపు  విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. ఎలాంటి కోర్టు కేసులు లేవని ధ్రువపత్రంతోపాటు బ్యాంకు 


logo