ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 26, 2020 , 08:47:56

పోలీసన్నా.. సేవలు అమోఘం

పోలీసన్నా..  సేవలు అమోఘం

మునగాల   మండలంలోని మొద్దుల చెరువు స్టేజీ సమీపంలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వారి మృతదేహాలను పోలీసులు తరలించిన ఘటనను కొంతమంది వీడియోలు తీశారు.  సోషల్‌ మీడియాలో  అయ్యింది. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో  మరణిస్తే    తరలించడానికి వెనుకడుగు వేస్తున్న  అయినవారు తప్పించుకుంటున్న ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోలీసులు తరలించి శభాష్‌ అనిపించుకున్నారు. ఇది చూసినవారు పోలీసన్నా నీకు సలాం అంటున్నారు. 


logo