శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 23, 2020 , 02:39:59

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

  • సూర్యాపేట జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి వెంకటేశ్వర్లు 

మఠంపల్లి : నిత్యావసర వస్తువులను  కంటే అదనంగా  చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.  కేంద్రంలోని కిరాణా దుకాణాలను, పెట్రోల్‌ బంకులను బుధవారం తనిఖీ   సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువు ముగిసిన నిత్యావసర వస్తువులను విక్రయించరాదన్నారు. పెట్రోల్‌ బంకుల్లో  కొలతలతో వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ పోసి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


logo