బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 12, 2020 , 08:41:16

టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

 కేతేపల్లి : మండల పరిధిలోని కొర్లపహాడ్‌ గ్రామ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై గల టోల్‌ప్లాజా వద్ద శనివారం వాహనాల రద్దీ కొనసాగింది. గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌, విజయవాడ వైపు వెళ్లే వాహనాల రద్దీ కొనసాగుతూ వస్తోంది. ఫాస్టాగ్‌ వైపు వెళ్లే వాహనాల కోసం ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్ద ఎటువంటి రద్దీ ఉండటం లేదు. నగదు చెల్లించే కౌంటర్ల వద్ద రద్దీ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.    


logo