శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 10, 2020 , 04:45:46

అంతా పాస్‌

అంతా పాస్‌

  • సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే  ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు ఉత్తీర్ణత
  • కరోనా నేపథ్యంలో ప్రకటించిన ఇంటర్‌ బోర్డు 
  • నల్లగొండలో 7,071, సూర్యాపేటలో 4,274 మందికి ఊరట 
  •  ప్రభుత్వ నిర్ణయంతో హర్షం  వ్యక్తం చేస్తున్న విద్యార్థులు 

గత నెల 18న విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఫెయిలైన సెకండియర్‌ విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం కష్టంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో నల్లగొండ జిల్లాలో 7,071 మంది, సూర్యాపేట జిల్లాలో 4,274 మంది విద్యార్థులకు ఊరట కలిగింది. 

నల్లగొండ విద్యావిభాగం/  అర్బన్‌  కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండడంతో పభుత్వం  సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది.  సెకండియర్‌ విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది.ప్రభుత్వ నిర్ణయంతో నల్లగొండ జిల్లాలో 7071, సూర్యాపేట జిల్లాలో 4,274  విద్యార్థులకు ఊరట లభించింది.  నెల  విడుదలైన ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను పాస్‌ చేస్తూ ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో  తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్‌    జిల్లావ్యాప్తంగా 17,001 మంది విద్యార్థులు హాజరు కాగా.. 9,930 మంది ఉత్తీర్ణత సాధించారు.   ఫెయిల్‌ అయ్యారు. సప్లిమెంటరీ పరీక్షల రద్దుతో ఆయా విద్యార్థులు కంపార్ట్‌మెంట్‌లో పాసైనట్లు మెమోలు పొందనున్నారు.

సూర్యాపేట జిల్లాలో 4,274 మందికి ఊరట

సూర్యాపేట జిల్లాలో 9,255 మంది విద్యార్థులు  రాయగా.. 4,981 మంది పాసయ్యారు. 4,274 మంది ఫెయిల్‌  ప్రభుత్వ నిర్ణయంతో వారంతా  సాధించినట్లయింది. వీరంతా  పాసైనట్లు logo