ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 29, 2020 , 03:14:31

ఘ‌నంగా విజయ్‌చందర్‌గౌడ్‌ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఘ‌నంగా విజయ్‌చందర్‌గౌడ్‌  జ‌న్మ‌దిన వేడుక‌లు

టీఆర్‌ఎస్‌ మండల యువజన సంఘం నాయకుడు కొరటికంటి విజయ్‌చందర్‌గౌడ్‌ జన్మదినాన్ని మండలకేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ హాజరై కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురికి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల సెక్రటరీ జనరల్‌ నర్సింగ్‌యాదవ్‌, ఎగ్గిడి ఫౌండేషన్‌ చైర్మన్‌ కృష్ణ, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, యాత్ర డైరెక్టర్‌ శివలింగం పాల్గొన్నారు.                                                                                                                                  -మోటకొండూర్‌


logo