సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 26, 2020 , 02:41:23

వైద్య విద్యార్థికి ఎస్పీ భాస్కరన్‌ చేయూత

వైద్య విద్యార్థికి ఎస్పీ భాస్కరన్‌ చేయూత

సూర్యాపేటసిటీ : పేద వైద్య విద్యార్థినికి విద్యా సంవత్సరం ఖర్చుల నిమిత్తం పోలీస్‌ పునరావాసం కార్యక్ర మం ద్వారా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ ఆర్థిక సాయం అందజేశారు. గురువారం ఆయన జిల్లా పోలీస్‌ కార్యాలయం లో విద్యార్థినికి రూ.10వేల చెక్‌ను అందజేశారు. పోలీస్‌ పునరావాసం కార్యక్రమానికి ప్రతి నెలా చందాలు అందజేస్తున్న జిల్లా పోలీస్‌ సిబ్బంది సేవా గుణాన్ని, విద్యార్థినికి సొంత ఖర్చులతో వైద్య విద్య పుస్తకాలు అందించిన సామాజిక సేవా కార్యకర్త జాన్‌ను ఎస్పీ అభినందించారు. 


logo