మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 25, 2020 , 02:42:22

పంటల ఆరబోతకు కల్లాలు

పంటల ఆరబోతకు కల్లాలు

  • రైతుల స్థలాల్లోనే నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు
  • మూడు రకాల కల్లాలకు రూపకల్పన
  • ఒక్కో గ్రామ పంచాయతీకి సగటున 10కల్లాలు
  • ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చింపు
  • ఈ నెల 30లోపు దరఖాస్తులకు అవకాశం

రైతులు పంట చేతికందిన సమయంలో ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోడ్లపై ధాన్యం ఆరబోస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జనాభా ఆధారంగా ఒక్కో గ్రామ పంచాయతీకి 10కల్లాల చొప్పున నిర్మించనుండగా ఆసక్తి కలిగిన రైతులు ఈ నెల 30వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 12,600 కల్లాలు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

నల్లగొండ : రైతు పండించిన పంట చేతికొచ్చే సమయంలో అతివృష్టి సంభవించి   తడిసి తీవ్రంగా  వస్తుంది.  పంటను నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లినప్పటికీ తేమ పేరుతో కోతలు పెడుతున్నారు. రైతాంగం ఆ బాధలు పడొద్దనే ఉద్దేశంతో  కేసీఆర్‌ నూర్పిడి కల్లాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష  నిర్మించనుండగా,   8600 ఏర్పాటు  ఇందుకోసం  కలిగిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

జిల్లాలో  కల్లాలకు అవకాశం 

వాతావరణ పరిస్థితులను బట్టి రైతు ముందస్తుగా పంట కోయడం, వర్షాల వల్ల కోసిన పంట తడవడంతో మార్కెట్‌లో తేమ సమస్య వస్తుంది. తేమ లేకుండా పంటను ఆరపెట్టడానికి స్థలం  వెంటాడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న జాగాలోనే  నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కల్లాలు నిర్మిస్తామని సీఎం ప్రకటించగా.. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 8600 నూర్పిడి కల్లాలు నిర్మించడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 844 గ్రామపంచాయతీలుండగా సగటున ఒక్కో గ్రామపంచాయతీకి 10   కేటాయించనున్నారు. 

రూ.56.31 కోట్లు..

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కల్లాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.750 కోట్లు  చేసింది. ఇందులో  రూ.56.31, సూర్యాపేట జిల్లాకు రూ.32 కోట్లు కేటాయించబడ్డాయి. ఇందులో మూడు రకాల కల్లాలు ఉన్నాయి.  చ.మీటర్ల కల్లాలకు రూ.56వేలు,  చ.మీ. కల్లాలకు రూ.68వేలు,  చ.మీ, స్థలంలో నిర్మించే కల్లాలకు రూ.85వేలు కేటాయించారు.      

ఈ నెల 30 వరకు దరఖాస్తులకు గడువు

నూర్పిడి కల్లాలు కావాలనుకునే రైతులు ఈ నెల 30వ తేదీలోపు  చేసుకోవాలని అధికారులు సూచించారు.  ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా, ఇతర రైతులు  శాతం వ్యక్తిగత కాంట్రిబ్యూషన్‌ తీసుకుని యూనిట్‌  చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతుల జాబితాను తీసుకుని వారిలో ఆ గ్రామానికి కేటాయించిన యూనిట్ల ఆధారంగా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు. 

ఆసక్తి కలిగిన రైతులు, స్వయం సహాయక సంఘాల   ఎంపీడీఓ లేదా  ఏఈఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత భూమి ఉన్నవారికే కల్లం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది.  అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి కేటాయించనున్నారు. 

సూర్యాపేట  4వేల కల్లాలు..

సూర్యాపేట అర్బన్‌ :  వెయ్యి చొప్పున జిల్లాలో నాలుగు వేల కల్లాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడు పద్ధ్దతుల్లో ఏర్పాటు చేసుకునే ఈ కల్లాలకు ఉపాధిహామీ  అందించనున్నారు.   ఈ కల్లాల ఏర్పాటుకు జిల్లాకు ప్రభుత్వం సుమారు రూ.23 నుంచి 34 కోట్ల వరకు  100 శాతం రాయితీ..కల్లాలను ఏర్పాటు చేసుకునే ఎస్సీ,  రైతులకు ప్రభుత్వం   రాయితీ కల్పిస్తున్నది. మిగిలిన రైతులు  శాతం చెల్లిస్తే 90 శాతం నిధులను ప్రభుత్వమే భరించనుంది. ల్లాల ఏర్పాటు వల్ల పంట తేమ శాతం లేకుండా సులభంగా ఆరబెట్టడం వల్ల నాణ్యత పెరిగి రైతులకు అనుకున్న విధంగా మద్దతు ధర  అవకాశముంటుంది.

రైతులకు అవగాహన కల్పించాలి:ెల్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పీజే పాటిల్‌

నల్లగొండ  నూర్పిడి కల్లాల ఏర్పాటుపై రైతులను అవగాహన పరిచి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు  విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సూచించారు.  ఏర్పాటుపై వ్యవసాయ అధికారులతో బుధవారం నిర్వహించిన  కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. ధాన్యం నూర్పిడి చేసే సమయంలో  నిల్వ చేసుకునే విధంగా ఈ కల్లాలను నిర్మించనున్నట్లు తెలిపారు.  గ్రామీణాభివృద్ధి  ద్వారా జిల్లా వ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులకు సుమారు 8వేలకుపైగా  నిర్మిస్తామన్నారు.  రకాల సైజుల్లో సిమెంట్‌, కాంక్రీట్‌తో నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులు  సారించి ఒక గ్రామపంచాయతీ నుంచి కనీసం 10 దరఖాస్తులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ  ఏఓలు స్థల పరిశీలన చేసి ఫైనల్‌ చేయాలన్నారు. కేటాయించిన యూనిట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ ద్వారా ఎంపిక చేయాలని చెప్పారు. సెల్‌ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్‌డీఏ పీడీ  డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ హుస్సేన్‌బాబు పాల్గొన్నారు. 

రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో   ఏర్పాటు చేసుకోవచ్చు.  బట్టి కల్లాల సంఖ్య పెరిగే అవకాశముంటుంది. కల్లాల ఏర్పాటు వల్ల రైతులకు పంట నష్టం కలుగకుండా ఉంటుంది. కల్లాలకు ఉపాధిహామీ ద్వారా నిధులను అందించనున్నాం.

- కిరణ్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ, సూర్యాపేట జిల్లా
logo