ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 24, 2020 , 02:45:19

అందమైన ‘తురామ్‌'

అందమైన ‘తురామ్‌'

  పుష్పాలకు ఉన్న అందం ఎంత చెప్పినా తక్కువే. ఒక్కో సీజన్‌లో ఒక్కో రకమైన పుష్పాలు వికసిస్తూ ఉంటాయి. అయితే చినుకు పడితే ఈ కుసుమాలు ఎంత అందంగా ఉంటాయో అనేది సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీకి వెళ్లే రోడ్డులో కనిపిస్తున్న చెట్లను చూస్తే అర్థమవుతోంది. ఎర్రెని రంగుతో అందంగా కనిపిస్తున్న తురామ్‌ పూల చెట్లు దారినవెళ్లేవారిని ఆకట్టుకుంటున్నాయి. 

-స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌, నమస్తేతెలంగాణ, సూర్యాపేట 


logo