గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jun 17, 2020 , 02:05:36

కమ్మేసిన కారుమబ్బులు

కమ్మేసిన కారుమబ్బులు

సూర్యాపేట, నల్లగొండ పట్టణాల్లో మంగళవారం సాయంత్రం ఆకాశం మేఘా వృతమైంది. నల్లటి, తెల్లటి మబ్బులు నింగిని పూర్తిగా కప్పివేయగా.. ఆయా ప్రాంతాల్లో కనిపించిన అద్భుత దృశ్యాలివి.

-నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్స్‌, నల్లగొండ, సూర్యాపేట


logo