శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 07, 2020 , 16:51:12

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కోదాడ : కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి మండలం పాతగోల్‌తండాలో రూ.5లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ శంకుస్థాపన చేశారు.

అనంతరం చెత్త సేకరణ బుట్టలు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సీసీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తామని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.


logo