శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 07, 2020 , 00:47:25

చండూరులో పత్తి విత్తనాలు

చండూరులో  పత్తి విత్తనాలు

నల్లగొండ/చండూరు : రాష్ట్ర ప్రభుత్వ  నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు జిల్లాలో రెండో రోజూ సెంట్రల్‌ టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌ శాఖ యంత్రాంగం సంయుక్తంగా ఫర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాయి. శనివారం  నకిరేకల్‌ నియోజకవర్గాల్లోని పలు దుకాణాల్లో సోదాలు చేశారు. చండూరు మండలం  శ్రీలక్ష్మి సీడ్స్‌ దుకాణంలో ఏడు పత్తి నకిలీ విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు. గుర్తింపు లేని కంపెనీలకు చెందిన నాన్‌ బ్రాండెడ్‌ విత్తనాలు కావడంతోపాటు సంబంధించిన బిల్లులు, లేబుల్‌   సీజ్‌ చేసి  కేసు నమోదు చేశారు. తనిఖీల్లో సెంట్రల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏడీఏ తిరుపతి, ఎస్‌ఐ  పాల్గొన్నారు. logo