గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 06, 2020 , 02:14:55

అనుమానాస్పద స్థితిలో మృతి

అనుమానాస్పద స్థితిలో  మృతి

సూర్యాపేట సిటీ : పట్టణ కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌ కాలనీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో   తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్‌నగర్‌లో పబ్బ మహేశ్‌ కొంతకాలంగా తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా, గత నెల 28న మహేశ్‌ భార్య  తన ఇద్దరు పిల్లలతో కలిసి అర్వపల్లిలోని  వెళ్లింది. ళ్పైకవారం ఉదయం తన భర్తకు ఫోన్‌ చేయగా, ఎవరో ఎత్తి మహేశ్‌ ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడని, దవాఖానకు తీసుకెళ్లారని చెప్పారు.  అనూష ఏరియా దవాఖానకు వెళ్లి చూడగా మహేశ్‌ చనిపోయి ఉన్నాడు. తన భర్త చావుపై అనుమానం ఉందని, విచారణ  న్యాయం చేయాలని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. 


logo