శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 04, 2020 , 00:50:20

చినుకు రాలింది.. చెలక మురిసింది..

చినుకు రాలింది.. చెలక మురిసింది..

చందంపేట మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలైన పోలేపల్లి,  గాగిళ్లాపూర్‌, కాట్రావత్‌ తండా, మానావత్‌ తండా, నేరేడుగొమ్ము  మండలంలో తిమ్మాపూర్‌, పెద్దమునిగల్‌, కొత్తపల్లిలో మంగళవారం రాత్రి  మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో రైతులు వానకాలం  సాగుకు సన్నద్ధమవుతున్నారు. బుధవారం పోలేపల్లిలో దుక్కి దున్ని పత్తి   విత్తనాలు విత్తుతున్న కూలీలు.  - చందంపేట


logo