మంగళవారం 07 జూలై 2020
Suryapet - Jun 01, 2020 , 01:54:56

గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం

కోదాడరూరల్‌ : పట్టణంలోని సాయికృష్ణ థియేటర్‌ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని పరిశీలించగా పాస్‌పోర్టు కనిపించింది. దాని ఆధారాలను బట్టి యువకుడి పేరు రవికుమార్‌(30-35) ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు. ఈ విషయంపై పట్టణ పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. 


logo