సోమవారం 25 మే 2020
Suryapet - May 24, 2020 , 01:06:00

సూర్య @45.2

సూర్య @45.2

మండుతున్న ఎండలు

జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి ప్రతాపానికి పగలు సైతం కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది. ఎండలకు వడగాలులు తోడవ్వడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు. ఉదయం 9నుంచే వేడెక్కుతున్న వాతావర ణం రాత్రి 8గంటల వరకు చల్లబడడం లేదు. శనివారం నల్లగొండ, సూ ర్యాపేట జిల్లాలో 45డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

-హాలియా


logo