శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - May 10, 2020 , 02:38:48

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

  • ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌

బొడ్రాయిబజార్‌ : ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చినందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ సూచించారు. శనివారం పట్టణంలోని 9వ వార్డులో పెరుమాళ్ల సైదులు సిల్వమ్మ  జ్ఞాపకార్థం అమ్మానాన్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మైనార్టీలు, పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.logo