e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home ఆరోగ్యం వృషణాల్లో క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోవచ్చా!

వృషణాల్లో క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోవచ్చా!

వృషణాల్లో క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోవచ్చా!

స్త్రీలలో వక్షోజ క్యాన్సర్‌ రాకుండా ‘సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌’ ప్రక్రియ ఉంది కదా! అలాగే పురుషుల్లో వృషణాల క్యాన్సర్‌, కణతులు ముందుగానే పసిగట్టాలంటే ఏవైనా ప్రక్రియలు ఉన్నాయా తెలియజేయండి?

– ఓ సోదరుడు, వరంగల్‌

‘టెస్ట్‌క్యులర్‌ సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌’ ద్వారా ప్రతి నెలా పురుషులు స్వయంగా వృషణాలను పరీక్షించుకోవచ్చు. దీనివల్ల క్యాన్సర్‌ కణుతులు, వేరికోసీల్‌ వెయిన్స్‌ లేదా వరిబీజాలు, పోలీప్స్‌ బయటపడతాయి. దీనివల్ల వృషణాల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే.. అంటే గ్రేడ్‌-1లోనే గుర్తించవచ్చు.

డాక్టర్‌ భారతి

సెక్సాలజిస్ట్‌, సైకోథెరపిస్ట్‌, రైస్‌ హాస్పిటల్‌, హస్తినాపురం, 

హైదరాబాద్‌. ఫోన్‌: 9849770409

ఈ మెయిల్‌: [email protected]

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వృషణాల్లో క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోవచ్చా!

ట్రెండింగ్‌

Advertisement