ప్రపంచ తెలుగు భాషా సమ్మేళనం!

ప్రపంచ తెలుగు భాషా సమ్మేళనం!

తెలంగాణ నేల.. సాహితీ పరిమళాల పూలమాల. ఇక్కడ తెలుగు భాషా.. సాహిత్యాలు వికసిస్తాయి.. పద పరిమళాలు గుబాళిస్తాయి. అందుకే తెలంగాణ నేల తెలుగు భాషా వికాసానికి.. స్వచ్ఛతకు అమ్మగారిల్లు

More News