శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి పూజ


Sat,August 31, 2019 11:37 PM

Gananadhudu4
(గమనిక - ప్రతీ నామం ముందు ఓం అని, చివర నమః అని చదువుకోవాలి.)
గజాననాయ శివప్రియాయ మంగళ సుస్వరాయ జితమన్మధాయ
గణాధ్యక్షాయ శీఘ్రకారిణే ప్రమదాయ ఐశ్వర్యప్రదాయ
విఘ్నరాజాయ శాశ్వతాయ జ్యాయసే సతతోత్థితాయ
వినాయకాయ బలాయ యక్షకిన్నెర సేవితాయ విష్వగృశే
ద్వైబాదురాయ బలోత్థితాయ గంగాసుతాయ విశ్వరక్షా విధానకృతే
ద్విముఖాయ భక్తనిధయే గణాధీశాయ కళ్యాణగురవే
ప్రముఖాయ భావగమ్యాయ గంభీరనినదాయ ఉన్మత్తవేషాయ
సుముఖాయ భావాత్మజాయ వటవే పరజయినే
కృతినే అగ్రగామినే జ్యోతిషే సమస్త జగదాధారాయ
సుప్రదీప్తాయ మంత్రకృతే అక్రాంతపదచిత్ప్రభవే సర్వైశ్వర్యప్రదాయ
సుఖనిధయే చామీకర ప్రభాయ అభీష్టవరదాయ శ్రీ విఘ్నేశ్వరాయ
సర్వాధ్యక్షాయ సర్వాయ మంగళప్రదాయ
సురారిఘ్నాయ సర్వోపస్యాయ అవ్యక్తరూపాయ
మహాగణపతియే సర్వకర్త్రే పురాణపురుషాయ
మాన్యాయ సర్వనేత్రే పూష్టే
మహాకాలాయ సర్వసిది్ర్ధపదాయ పుష్కరోత్షిప్తవారణాయ
మహాబలాయా సర్వసిద్ధయే అగ్రగణ్యాయ
హేరంబాయ పంచహస్తాయ అగ్రపూజ్యాయ
లంబజఠరాయ పార్వతీనందనాయ అపాకృత పరాక్రమాయ
హ్రస్వగ్రీవాయ ప్రభవే సత్యధర్మిణే
ప్రథమాయ కుమారగురవే సఖ్యై
ప్రాజ్ఞాయ కుంజరాసురభంజనాయ సారాయ
ప్రమోదాయ కాంతిమతే సరసాంబునిధయే
మోదక ప్రియాయ ధృతిమతే మహేశాయ
విఘ్నకర్తే కామినే విశదాంగాయ
విఘ్నహంత్రే కపిత్థఫలప్రియాయ మణికింకణ మేఖలాయ
విశ్వనేత్రే బ్రహ్మచారిణే సమస్తదేవతామూర్తయే
విరాట్పతయే బ్రహ్మరూపిణే సహిష్ణవే
శ్రీపతయే మహోధరాయ బ్రహ్మవిద్యాది దానభువే
వాక్పతయే మదోత్కటాయ జిష్టవే
శృంగారిణే మహావీరాయ విష్ణుప్రియాయ
ఆశ్రితవత్సలాయ మంత్రిణే భక్తజీవితాయ


షోడశనామ పూజ: (16 రకములైన పుష్పములతో).
ఓం సుముఖాయ నమ: - ఓం గణాధ్యక్షాయ నమ:
ఓం ఏకదంతాయ నమ: - ఓం ఫాలచంద్రాయ నమ:
ఓం కపిలాయ నమ: - ఓం గనారనాయ నమ:
ఓం గజకర్ణాయ నమ: - ఓంవక్రతొండాయ నమ:
ఓం లంబోదరాయ నమ:- ఓం శూర్పకర్ణాయ నమ:
ఓం వికటాయ నమ: - ఓం హేరంబాయ నమ:
ఓం విఘ్నరాజాయ నమ:- ఓం స్కందపూర్వజాయ నమ:
ఓం గణాధిపాయ నమ: - ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమ:
ఓం ధూమకేతవే నమ: - ఓం వరసిద్ధి వినాయకాయ నమ:
షోడశనామ పూజాం సమర్పయామి.

299
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles