సాహో కైలీ మినోగ్!


Sun,April 14, 2019 12:38 AM

యాభై ఏండ్ల ఏజ్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..కెరీర్ సార్ట్ చేసినప్పటి నుంచి ఒకే వేవ్‌లెంత్అది ఆటైనా, పాటైనా.. వేదిక ఊర్రూతలూగాల్సిందేహాలీవుడ్ పాప్‌సింగర్, బ్రిటీష్ భామ కైలీ మినోగ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నది.స్టార్ హీరో ప్రభాస్‌తో సాహో అంటూ కాలు కదుపనున్నది. ఈ సందర్భంగా ఆమె గురించిన ఆసక్తికమైన సమ్‌గతులు..
KYLIE

-ప్రభాస్ ప్రయోగాత్మకంగా చేస్తున్న సాహో చిత్రంలో ప్రత్యేక గీతం కోసం హాలీవుడ్ బ్యూటీ, పాప్ గాయని, బ్రిటీష్ భామ కైలీ మినోగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-తను చేసిన కైలీ, ఐ షుడ్ బీ సో లక్కీ అనే రెండు ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదటి స్థానంలో నిలిచాయి.
-దూరదర్శన్ ప్రసారమయిన నైబర్స్ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నది. అప్పుడే లోకోమోషన్ సింగిల్స్ చార్ట్‌లో ఏడు వారాల పాటు మొదటి స్థానంలో నిలిచింది.
-భారతీయ సినిమాల్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్న సాహో చిత్రంలో కైలీ పనిచేయడం ఎస్సెట్‌గా భావిస్తున్నారు.

-కైలీ మినోగ్ ఆస్ట్రేలియన్ పాప్ సింగర్, నటి, రచయిత. బాల నటిగా కెరీర్ ప్రారంభించింది.

-అజహర్ షేక్, సెల్: 9963422160

713
Tags

More News

VIRAL NEWS