కొత్త పాట


Sun,March 10, 2019 01:49 AM

song

మెల్ల మెల్లగా

సినిమా : ఏబీసీడీ
తారాగణం : అల్లు శిరీష్, రుక్సార్
దర్శకత్వం : సంజీవ్‌రెడ్డి
సంగీతం : జుదా సాండీ
రచన : కృష్ణకాంత్
గానం : సిధ్ శ్రీరాం, అథితి భావరాజు

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగా అల్లావే
కలా నిజం ఒకే క్షణం అయోమయంగా ఉందే
చెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగా అల్లావే

నీతో చేరుతూ ఏదో కొత్తగా
మరో నేనులా మారానే
పదరమ్మని అలా వెళితో
కాలాన్నే ఇలా ఆపావే

ఎందుకేమో ముందు లేదే ఈ హాయి
సందడేమో అల్లెతూనే నీవైపోయే

ప్రతిక్షణం సంతోషమే
నేనెప్పుడు చూడందే
ప్రపంచమే చూసానులే
నీలా ఏది లేదంతే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగా అల్లావే

మెరిసే లోపలే మనసే యే
మురిసే నీవిలా కలిసే యే

నిమిషాలు రోజులై నిలిచెనె చేతిలో
నేనుంటా నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే
అల్లరేదో తెచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగ నచ్చాడే
ఆశలేవో ఇచ్చాడే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగా అల్లావే

టాప్ 10 సాంగ్స్ ఆఫ్ ది వీక్

1 పాయే పాయే- ఫలక్‌నుమా దాస్
2 రౌడీ బేబీ - మారి 2
3 చెలియా అడుగుదామా- దేవ్
4 మెల్ల మెల్లగా - ఏబీసీడీ
5 రెచ్చిపోదాం బ్రదర్ - ఎఫ్2
6 దర్టీ - మిఠాయి
7 ఇంతేనా ఇంతేనా - సూర్యకాంతం
8 మరుగైనావా రాజన్నా - యాత్ర
9 బుల్లిగువ్వ - రోబో 2.0
10 ఉండిపోరాదే - హుషారు

199
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles