కామెంట్ ప్లీజ్


Sun,March 10, 2019 01:44 AM

comment

మీ కామెంట్.. మీ ఇష్టం!మా వాట్సప్ నంబర్ : 9182777177

ఫిబ్రవరి 24న బతుకమ్మలో ప్రచురితమైన
కామెంట్ ప్లీజ్ చిత్రానికి వచ్చిన కామెంట్లలో కొన్నిcomment1
కెమెరాను నువ్వు బంధించడం కాదు.. కెమెరాలో నిన్ను బంధించాలి.
-వేణుగోపాల్, గుత్తి, అనంతపురం

ఎడిటింగ్ కుదిరింది.. జారితే నీకుంది.
-కోలాహలం పద్మ, యాతవాకిళ్ల, సూర్యాపేట

అక్కడ బాహుబలి.. ఇక్కడ కెమెరా బలి.
-రజిత రావుల, మలక్‌పేట, హైదరాబాద్

కెమెరాకు దొరికిన కుర్రాడు.. నీళ్లల్లో జారాడు.
-నవీన్ గౌడ్, పరిగి, వికారాబాద్

కిక్ ఎక్కి ఎక్కాడో..క్లిక్ కోసం ఎక్కాడో.
-బీర్కూరీ రవి, లద్నూర్, సిద్దిపేట

ఫొటోగ్రఫీ ఈజ్ మై లైఫ్.. కెమెరా ఈజ్ మై వైఫ్.
-బొట్ల గోవర్ధన్, డిచ్‌పల్లి, నిజామాబాద్

197
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles