శివోహం


Sun,March 3, 2019 02:45 AM

జయ జయ శంకర.. హర హర శంకరా అంటూ స్తుతించినా.. బ్రహ్మమురారి సురార్చిత లింగం అంటూ పాడినా.. ఆ భవ భయ హరుడు శంకరుడు ఎల్లవేళలా కరుణిస్తూనే ఉంటాడు.. భోళా శంకరుడుగా.. సకల శుభాలనూ ప్రసాదిస్తాడు..అందుకే దేశంలో ఆయనకు ఎన్నో ఆలయాలున్నాయి.. భక్తసులభుడైన ఆ శంకరుడికి..
దేశవ్యాప్తంగా ఎత్తయిన విగ్రహాలు నిలబెట్టారు.. మరి అవి ఎక్కడున్నాయి.. ఎంతెంతె ఎత్తు ఉన్నాయో చూడండి..

Shiva
251 అడుగులు (ఇంకా నిర్మాణంలో ఉంది) నాథ్‌ద్వార, రాజస్థాన్
Nathdwara
65.6 అడుగులు బెంగళూరు, కర్ణాటక
Shiva3
100.1 అడుగులు వడోదర, గుజరాత్
Shiva1
120 అడుగులు వడోదర, గుజరాత్
Shiva5
82 అడుగులు ద్వారక, గుజరాత్
Nageshwar-Shiva
112 అడుగులు ఇషా యోగా సెంటర్, కొయంబత్తూర్
Shiva4
101 అడుగులు గాంగ్‌టన్, హర్యానా
Shiva2
85 అడుగులు బీజాపూర్, కర్ణాటక
Shiva
108 అడుగులు నమాచి, సిక్కిం
Namchi

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles