కామెంట్ ప్లీజ్


Sun,February 10, 2019 02:50 AM

మీ కామెంట్.. మీ ఇష్టం!


comment
మా వాట్సప్ నంబర్ : 9182777177

జనవరి 27న బతుకమ్మలో ప్రచురితమైన
కామెంట్ ప్లీజ్ చిత్రానికి వచ్చిన కామెంట్లలో కొన్ని..


comment1
ఒరేయ్ సెల్ఫీ రాజా.. నువ్వు బతికుంటే తినిపిస్తా కాజా.
-రంగు శశి గౌడ్, బెజ్జంకి, సిద్దిపేట

అయామ్ ఫార్మర్.. అయామ్ ఆన్‌ద ట్రాన్స్‌ఫార్మర్.
-పల్లె నవీన్ కుమార్, శెట్‌పల్లి, కామారెడ్డి

ట్రాన్స్‌ఫార్మర్‌పై సోలార్ చార్జింగ్.. వీడి తెలివికి మైండ్ బ్లోయింగ్.
-మాధవరెడ్డి, మద్దూర్, మహబూబ్‌నగర్

నువ్వెక్కింది ఈఫిల్ టవర్ కాదురా.. కరెంట్ వస్తే పాడెనెక్కుతావురా.
-రాజ్‌కుమార్, ఎస్‌కే బజార్, హైదరాబాద్

సెల్ఫీ తొందరగా తీసుకో బాసు.. లేదంటే మాడిపోతుంది నీ ఫేసు.
-హోలియదసరి వై శ్రీకాంత్, సికింద్రాబాద్

నువ్వు సెల్ఫీ కోసం చూస్తున్నావు.. యముడు నీ కోసం ఎదురుచూస్తున్నాడు.
-కుసుమ రాంబాబు, గట్లకానిపర్తి, వరంగల్

సెల్ఫీ కోసం నీ ఆరాటం.. పొంచి ఉన్నది ప్రమాదం.
-సాయికుమార్, పైతర, మెదక్

646
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles