అప్పుడు ఇప్పుడు


Sun,February 3, 2019 02:18 AM

- #10YearsChallenge
మొన్న కీకీ చాలెంజ్.. నిన్న టిక్‌టాక్.. ఇలా చాలెంజ్‌ల పరంపర కొనసాగుతున్న క్రమంలో టెన్‌ఇయర్స్ చాలెంజ్ తెరపైకి వచ్చింది. #10YearsChallenge హ్యాష్‌ట్యాగ్‌తో చక్కర్లు కొడుతున్న ఈ చాలెంజ్‌ను ఎవరైనా స్వీకరించవచ్చు. పదేండ్ల కిందట ఎలా ఉన్నారో తెలుపుతూ ఫొటో పోస్ట్ చేస్తే చాలు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఉండే సెలెబ్రిటీలు, వారి అభిమానులు పదేండ్ల కిందట ఎలా ఉండేవారో తెలియజేస్తూ 2009-2019 నాటి ఫొటోలను పెడుతున్నారు. సినిమా, క్రీడలు, వ్యాపార రంగాలే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులు చాలామంది ఈ చాలెంజ్‌లో పాల్గొం టున్నారు. తమ పాత ఫొటోలను పోస్ట్ చేసి ఫాలోవర్లకు, అభిమానులకు, స్నేహితులకు కొత్త చాలెంజ్ విసురుతున్నారు.

కాజల్ అగర్వాల్
kajal

అనుష్క
anushka

నయనతార
nayanthara

అనుపమ పరమేశ్వర్
anupama

లావణ్య త్రిపాఠి
lavanya

నిఖిల్ సిద్ధార్థ
nikhil

రాశీ ఖన్నా
rashi

శ్రుతీహాసన్
shruthihasan

తమన్నా
tamanna

సిద్ధార్థ
siddharth

రానా దగ్గుబాటి
raana

912
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles