కామెంట్ ప్లీజ్


Sun,January 6, 2019 01:59 AM

మీ కామెంట్.. మీ ఇష్టం!


comment
మా వాట్సప్ నంబర్ : 9182777177

డిసెంబర్ 23న బతుకమ్మలో ప్రచురితమైన
కామెంట్ ప్లీజ్ చిత్రానికి వచ్చిన కామెంట్లలో కొన్ని..


comment1
ఎయిర్ పొల్యూషన్.. ఇదే సొల్యూషన్.
-రేణికుంట్ల బుచ్చిబాబు, పరిగి, వికారాబాద్

రక్షణ కవచం శిరస్సుకే కానీ శిరోజాలకు కాదు కదా.
-ఛాయా భాస్కర్, కొత్తపేట్, హైదరాబాద్

ఒక పక్క రూల్.. ఇంకోపక్క సొగసుల్.
-ప్రదీప్ గౌడ్, పద్మాజీవాడి, కామారెడ్డి

శిరస్సుకు రక్ష.. జడకు స్వేచ్ఛ.
-ముడుంబ రామలక్ష్మణా చార్యులు,
హుజూర్‌నగర్, సూర్యాపేట

హెల్మెట్‌లో పట్టని జుట్టు, గాలికి విడిచిపెట్టు, హెల్మెట్‌కి బొక్క పెట్టు.
-రంజిత్‌కుమార్, సిద్దిపేట

296
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles