e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home ఆరోగ్యం పెండ్లయ్యాక సమస్య వస్తుందా?

పెండ్లయ్యాక సమస్య వస్తుందా?

పెండ్లయ్యాక సమస్య వస్తుందా?

నా వయసు 26 ఏండ్లు. ఇటీవలే  పెండ్లి కుదిరింది. నాకింకా ‘ఫ్రెన్యూలమ్‌’ కట్‌ కాలేదు. దీనివల్ల పెండ్లి తరువాత ఏమైనా సమస్యలు వస్తాయా?

– ఓ సోదరుడు, మిర్యాలగూడ

ఫ్రెన్యూలమ్‌ కట్‌ అయితేనే దాంపత్య జీవితానికి అర్హత ఉంటుందన్నది కేవలం అపోహే! ఫ్రెన్యూలమ్‌ అనేది అంగం కింద చర్మం మడత మాత్రమే. ఇది దాంపత్య జీవితంలో ఫీలింగ్స్‌ కలగడానికి పనికొస్తుంది. కొన్నిసార్లు ఇది కట్‌ అయ్యి రక్తస్రావం జరుగుతుంది. అప్పుడు మామూలు గాయాలకు ఉపయోగించే యాంటీ బయాటిక్‌ మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది కట్‌ కాకపోయినా ఏం పర్వాలేదు. మీరు నిరభ్యంతరంగా పెండ్లి చేసుకోవచ్చు. దాంపత్య జీవితంలో సుఖం పొందవచ్చు.

Advertisement
పెండ్లయ్యాక సమస్య వస్తుందా?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement