e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home చింతన ఏకవింశతి పత్ర పూజ

ఏకవింశతి పత్ర పూజ

ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి.

ఓం సుముఖాయ నమః – మాచీ పత్రం పూజయామి ॥
ఓం గణాధిపాయ నమః – బృహతీ పత్రం పూజయామి॥
ఓం ఉమా పుత్రాయ నమః- బిల్వ పత్రం పూజయామి॥
ఓం గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి॥
ఓం హరసూనవే నమః – దత్తూర పత్రం పూజయామి॥
ఓం లంబోదరాయ నమః- బదరీ పత్రం పూజయామి॥
ఓం గుహాగ్రజాయ నమః – అపామార్గ పత్రం పూజయామి॥
ఓం గజకర్ణికాయ నమః – తులసీ పత్రం పూజయామి॥
ఓం ఏకదంతాయ నమః – చూత పత్రం పూజయామి॥
ఓం వికటాయ నమః – కరవీర పత్రం పూజయామి॥
ఓం భిన్న దంతాయ నమః- విష్ణుక్రాంత పత్రం పూజయామి॥
ఓం వటవే నమః – దాడిమీ పత్రం పూజయామి॥
ఓం సర్వేశ్వరాయ నమః – దేవదారు పత్రం పూజయామి॥
ఓం ఫాలచంద్రాయ నమః- మరువక పత్రం పూజయామి॥
ఓం హేరంబాయ నమః – సింధువార పత్రం పూజయామి॥
ఓం శూర్పకర్ణాయ నమః – జాజీ పత్రం పూజయామి॥
ఓం సురాగ్రజాయ నమః- గండకీ పత్రం పూజయామి॥
ఓం ఇభవక్త్రాయ నమః – శమీ పత్రం పూజయామి॥
ఓం వినాయకాయ నమః- అశ్వత్థ పత్రం పూజయామి॥
ఓం సుర సేవితాయ నమః- అర్జున పత్రం పూజయామి॥
ఓం కపిలాయ నమః – అర్క పత్రం పూజయామి॥
ఓం శ్రీ గణేశ్వరాయ నమః- ఏకవింశతి పత్రం పూజయామి॥
(మిగిలిన మొత్తం పత్రాలనూ స్వామికి సమర్పించాలి).

- Advertisement -

అథాంగ పూజ

(కింది నామాలు చదువుతూ పత్ర, పుష్పాదులతో స్వామి వారిని అర్చించాలి).

ఓం గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః – జానునీ పూజయామి
ఓం కామారి సూనవే నమః – జంఘే పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః – ఊరుం పూజయామి
ఓం హేరంబాయ నమః – కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
ఓం గణనాథాయ నమః – నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః – హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ నమః – స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమః – హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః – నేత్రౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః –
సర్వాణ్యంగాని పూజయామి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana