మునుము = ఏదైనా పంటలో మొక్కల వరుసను మునుము అంటారు.నాగా = పాలేరు పనికి రాకుండా సెలవు పెట్టుకోవడం.గడ్లె బుర్రిగాడు = దేనికీ పనికిరానివాడు.అరవడి = బావి లోపల బండరాళ్లతో రివిట్మెంట్ కట్టడం.అర్నం = కూతురికి వివాహం సందర్భంగా, పశువులను కానుకగా ఇవ్వడం.