e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home కథలు బర్రెను కొని తనుక్కు భయపడ్డట్టు!

బర్రెను కొని తనుక్కు భయపడ్డట్టు!

బర్రెను కొని తనుక్కు భయపడ్డట్టు!

తరాలు మారినా.. వాడకం తగ్గని పాత సామెతల్లో ‘బర్రెను కొని తనుక్కు భయపడ్డట్టు!’ అనేదొకటి. నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, 20వేల రూపాయలు పెట్టి స్మార్ట్‌ఫోన్‌ కొని.. కేవలం వంద రూపాయల స్క్రీన్‌ గార్డ్‌కోసం వందసార్లు ఆలోచించడం లాంటిదన్నమాట! ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా అనేక సందర్భాలకు దీన్ని అన్వయించుకోచ్చు. చాలామంది తమకు చాలా ఇష్టమైన వాటిని చాలా ఖరీదుపెట్టి కొంటారు. అయితే, వాటికి రక్షణనిచ్చే చిన్న వస్తువులను కొనడానికి మాత్రం సంశయిస్తుంటారు. నానా లెక్కలు వేసుకొని చివరికి దానిని కొనుగోలు చేసే ప్రయత్నం మాత్రం చేయరు. దీంతో మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుత కరోనా కాలంలోనూ ‘బర్రెను కొని తనుక్కు భయ పడ్డట్టు!’ అనే సామెతను అన్వయించుకోవచ్చు. ఇరవై రూపాయల మాస్క్‌కోసం నూరేండ్ల జీవితాన్ని పాడు చేసుకోవడమూ ఇలాంటిదే. పై సామెతలో తనుక్కు/తనుగు/తలుగు అంటే పలుపుతాడు అని అర్థం.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బర్రెను కొని తనుక్కు భయపడ్డట్టు!
బర్రెను కొని తనుక్కు భయపడ్డట్టు!
బర్రెను కొని తనుక్కు భయపడ్డట్టు!

ట్రెండింగ్‌

Advertisement