e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home స్పోర్ట్స్ రియల్‌ మాడ్రిడ్‌కు జిదానె వీడ్కోలు

రియల్‌ మాడ్రిడ్‌కు జిదానె వీడ్కోలు

రియల్‌ మాడ్రిడ్‌కు జిదానె వీడ్కోలు

మాడ్రిడ్‌: రియల్‌ మాడ్రిడ్‌ కోచ్‌ జినేదిన్‌ జిదానె మరోసారి క్లబ్‌ను వీడాడు. దశాబ్దం తర్వాత తొలిసారి.. సీజన్‌ మొత్తంలో జట్టు ఒక్క టైటిల్‌ కూడా గెలువలేకపోకవడంతో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అతడు రాజీనామా చేశాడు. జిదానె నిష్క్రమణ విషయాన్ని క్లబ్‌ గురువారం వెల్లడించింది. 2022 వరకు కాంట్రాక్టు గడువు ఉన్నా అతడు ముందుగానే తప్పుకున్నాడు. 2016-2018 మధ్య కూడా రియల్‌ మాడ్రిడ్‌కు జిదానె కోచ్‌గా వ్యవహరించగా.. ఆ సమయంలో క్లబ్‌ మూడు చాంపియన్‌లీగ్‌ టైటిళ్లతో పాటు విజయాలు సాధించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రియల్‌ మాడ్రిడ్‌కు జిదానె వీడ్కోలు

ట్రెండింగ్‌

Advertisement