ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 00:17:32

వినేశ్‌కు కరోనా

వినేశ్‌కు కరోనా

న్యూఢిల్లీ: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. అవార్డుల కార్యక్రమం కోసం శుక్రవారం జరిగిన రిహార్సల్స్‌కు హాజరు కావడానికి ముందు వినేశ్‌..కొవిడ్‌-19 పరీక్ష చేయించుకుంది. ఇందులో వైరస్‌ సోకినట్లు బయటపడింది. ఖేల్త్న్ర అవార్డుకు ఎంపికైన వినేశ్‌..శనివారం జరిగే అవార్డుల కార్యక్రమానికి దూరం కానుంది. ‘దేవుని దయతో త్వరలోనే నేను వైరస్‌ నుంచి కోలుకుంటాను’ అని వినేశ్‌ పేర్కొంది. 


logo