e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home స్పోర్ట్స్ రామన్‌ను సంప్రదిస్తాం

రామన్‌ను సంప్రదిస్తాం

రామన్‌ను సంప్రదిస్తాం

హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌పై హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు (హెచ్‌సీఏ) ప్రశంసల వర్షం కురిపించాడు. రామన్‌ అపార క్రికెట్‌ జ్ఞానం, అద్భుతమైన కోచింగ్‌ నైపుణ్యాలు ఎంతో మందికి ఉపయోగపడాలని, హెచ్‌సీఏ ఆయనను సంప్రదిస్తుందని సోమవారం ట్వీట్‌ చేశాడు. మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌గా మంచి ఫలితాలు రాబట్టిన రామన్‌ను తప్పించి ఆశ్చర్యపరిచిన సీఏసీ.. ఆ స్థానంలో రమేశ్‌ పొవార్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామన్‌కు మాజీ కెప్టెన్‌ అజార్‌ మద్దతుగా నిలబడ్డాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రామన్‌ను సంప్రదిస్తాం

ట్రెండింగ్‌

Advertisement