మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 15, 2021 , 00:36:26

విండీస్‌ క్లీన్‌స్వీప్‌

విండీస్‌ క్లీన్‌స్వీప్‌

ఢాకా: బంగ్లాదేశ్‌పై రెండో టెస్టులో ఉత్కంఠ విజయం సాధించిన వెస్టిండీస్‌ 2-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం మ్యాచ్‌ నాలుగో రోజు విండీస్‌ స్పిన్నర్‌ రాకీమ్‌ కార్న్‌వల్‌ (4/105) సహా బౌలర్లు విజృంభించడంతో 231 పరుగుల లక్ష్యఛేదనలో ఆతిథ్య బంగ్లా 213 పరుగులకు కుప్పకూలింది. దీంతో విండీస్‌ 13 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే ఆలౌటైంది. 


VIDEOS

logo