ఒక్కటి కాబోతున్న గగన్ నారంగ్, అన్నురాజ్
పుణె: భారత స్టార్ షూటర్లు గగన్ నారంగ్, అన్నురాజ్సింగ్ తమ బ్యాచిలర్ జీవితానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. గత కొన్నేండ్లుగా షూటింగ్లో దేశానికి అద్భుత విజయాలు అందించిన ఈ ఇద్దరు షూటర్లు వివాహ బంధంతో ఒకటి అవనున్నారు. ఈ నెలాఖర్లో హైదరాబాద్లో నారంగ్, అన్ను పెండ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు వెల్లడించారు.
మరిన్ని వార్తలు చదవండి..
బీసీసీఐ ఏసీయూ చీఫ్గా మాజీ డీజీపీ