e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home స్పోర్ట్స్ సిక్స్‌ కొట్టి ఫీలయ్యాడు

సిక్స్‌ కొట్టి ఫీలయ్యాడు

సిక్స్‌ కొట్టి ఫీలయ్యాడు

ఇల్లింగ్‌వర్త్‌: క్రికెట్‌లో సిక్స్‌ కొడితే వచ్చే కిక్కే వేరు. బౌలర్‌ను లక్ష్యంగా చేసుకుంటూ సిక్స్‌ బాదితే.. అభిమానుల హర్షధ్వానాలు, కేకలు కామన్‌. కానీ ఇంగ్లండ్‌ క్రికెట్‌లో విచిత్రం చోటు చేసుకుంది. క్రాస్‌లీ షీల్డ్‌ కప్‌లో భాగంగా ఇల్లింగ్‌వర్త్‌ సెయింట్‌మారిస్‌ క్రికెట్‌ క్లబ్‌, సోవర్‌బై సెయింట్‌ పీటర్స్‌ సీసీ జట్ల మధ్య క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఇది జరిగింది. ఇల్లింగ్‌వర్త్‌ క్రికెటర్‌ అసిఫ్‌ అలీ ప్రత్యర్థి బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌ దిశగా కండ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు. తాను కొట్టిన భారీ షాట్‌ కాస్తా పార్కింగ్‌లో తన కారు అద్దాలనే బద్దలు కొట్టింది. అది గుర్తించిన అలీ.. తల పట్టుకుని దిగాలుగా పిచ్‌పై కూర్చోగా, అంపైర్‌ సహా ప్రత్యర్థి జట్టు క్రికెటర్లు పగలబడి నవ్వారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నట్లు ఈ మ్యాచ్‌లో ఇల్లింగ్‌వర్త్‌ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిక్స్‌ కొట్టి ఫీలయ్యాడు
సిక్స్‌ కొట్టి ఫీలయ్యాడు
సిక్స్‌ కొట్టి ఫీలయ్యాడు

ట్రెండింగ్‌

Advertisement