మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 22, 2020 , 23:30:17

ఎవరో మిస్సయ్యారు?

ఎవరో మిస్సయ్యారు?

  • ఐసీసీకి రోహిత్‌ చురక 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ పుల్‌షాట్‌ కొట్టే ఆటగాడు ఎవరంటూ ఐసీసీ ట్విట్టర్‌లో నిర్వహించిన ఓ పోల్‌పై భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వ్యంగ్యంగా స్పందించాడు. వివ్‌ రిచర్డ్స్‌, పాంటింగ్‌, గిబ్స్‌, టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లీ ఫొటోలతో ఐసీసీ ఈ పోల్‌ను నిర్వహించింది. అయి తే, పుల్‌షాట్లు ఎంతో అలవోకగా, ైస్టెలిష్‌గా ఆడే తన పేరు పోల్‌లో లేకపోవడంతో హిట్‌మ్యాన్‌ ఆశ్చర్యపోయాడు. ‘ఇందులో ఎవరో మిస్సయ్యారు? ఇంటి నుంచి పనిచేయడం (వర్క్‌ ఫ్రం హోం) అంత సులువుకాదని అనుకుంటున్నా’ అని ట్విట్టర్‌లో స్పందించాడు. 


logo
>>>>>>