బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 27, 2020 , 01:10:31

బ్యాట్స్‌మెన్‌ గ్లూకోజ్‌ తీసుకోవాలి: సెహ్వాగ్‌

బ్యాట్స్‌మెన్‌ గ్లూకోజ్‌ తీసుకోవాలి: సెహ్వాగ్‌

ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాట్స్‌మెన్‌ స్లో బ్యాటింగ్‌పై టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చమత్కారంగా స్పందించాడు. తర్వాతి మ్యాచ్‌లో గ్లూకోజ్‌ సేవించి బ్యాటింగ్‌కు దిగాలని ట్వీట్‌ చేశాడు.


logo