శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 14, 2020 , 00:33:55

స్మిత్‌ కన్నా కోహ్లీ బెస్ట్‌

 స్మిత్‌ కన్నా కోహ్లీ బెస్ట్‌

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ కంటే టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంతో ఉత్తమ బ్యాట్స్‌మన్‌ అని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్మిత్‌ కంటే కోహ్లీ చాలా అత్యుత్తమ ఆటగాడు. తెల్ల బంతి క్రికెట్‌లో వారిద్దరినీ నేను పోల్చను’ అని గం భీర్‌ అన్నాడు. 

ప్రపంచకప్‌లో 20 జట్లు!

2023-31 మధ్య జరిగే టీ20 ప్రపంచకప్‌ల్లో 16 నుంచి 20 జట్లకు స్థానం కల్పించాలని ఐసీసీ ఆలోచిస్తున్నది. క్రికెట్‌ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు టీ20 ఫార్మాటే మార్గమని భావించే ఐసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు బ్రిటన్‌కు చెందిన ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది.


logo