శనివారం 04 జూలై 2020
Sports - May 20, 2020 , 23:43:50

‘కోహ్లీ’ డైనోసార్‌లా..

‘కోహ్లీ’ డైనోసార్‌లా..

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డైనోసార్‌ను అనుకరించాడు. ఆ ప్రాచీన జీవిలా నడుస్తూ.. అరిచాడు. ఈ సరదా వీడియోను అతడి భార్య అనుష్క శర్మ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి.. ‘తప్పిపోయిన డైనోసార్‌ను గుర్తించాను’ అని పేర్కొంది. 


logo