శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 09:00:52

కోహ్లీకి ఇన్‌స్టాలో 5 కోట్ల ఫాలోవ‌ర్లు

కోహ్లీకి ఇన్‌స్టాలో 5 కోట్ల ఫాలోవ‌ర్లు

హైద‌రాబాద్‌:  క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో దూసుకువెళ్తున్నాడు.  సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్‌స్టాలో.. 50 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను అందుకున్నాడ‌త‌ను.  ఈ ఘ‌ట‌న సాధించిన తొలి భార‌తీయుడిగా కోహ్లీ గుర్తింపుపొందాడు. కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఇన్‌స్ట‌లో 930 పోస్టులు చేశాడు. భార‌త్‌లో రెండ‌వ స్థానంలో ప్రియాంకా చోప్రా ఉన్న‌ది. ప్రియాంకాకు 49.9 మిలియ‌న్ల ఫోలోవ‌ర్లు ఉన్నారు. ఆ త‌ర్వాత  44.1 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌తో దీపికా ప‌దుకునే మూడ‌వ స్థానంలో ఉన్న‌ది.  logo