ఆదివారం 17 జనవరి 2021
Sports - Dec 13, 2020 , 00:36:49

వరుణ్‌ వివాహమాయె

వరుణ్‌ వివాహమాయె

చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ క్రికెటర్‌ వరుణ్‌ చక్రవర్తి తన బ్యాచిలర్‌ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. తన ప్రేయసిని పెండ్లి చేసుకున్నాడు. కొద్ది మంది కుటంబసభ్యుల సమక్షంలో శనివారం వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని వరుణ్‌ స్నేహితుడు అరుణ్‌ కార్తీక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో పెండ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి. తమిళనాడుకే చెందిన యువ ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌.. వరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.