శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 01, 2020 , 19:12:29

KKR vs RR: రస్సెల్‌ ఈజ్‌ బ్యాక్‌

KKR vs RR: రస్సెల్‌ ఈజ్‌ బ్యాక్‌

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో ఆదివారం రాత్రి మరో కీలక సమరానికి వేళైంది. ప్లే ఆఫ్‌ రేసులో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ధనాధన్‌ పోరుకు సిద్ధమయ్యాయి.  ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది.  టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. 

గాయం నుంచి కోలుకున్న కోల్‌కతా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ కీలక పోరులో ఆడుతున్నాడు. లాకీ ఫెర్గుసన్‌, రింకూ సింగ్‌లను తప్పించి రస్సెల్‌, శివమ్‌ మావీలను తుది జట్టులోకి తీసుకున్నట్లు కోల్‌కతా సారథి ఇయాన్‌ మోర్గాన్‌ చెప్పాడు.