గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Feb 28, 2020 , 16:28:18

ట‌ర్బో ట‌చ్‌.. కోహ్లీ సేన‌ ట్రైనింగ్‌

ట‌ర్బో ట‌చ్‌.. కోహ్లీ సేన‌ ట్రైనింగ్‌

హైద‌రాబాద్‌:  న్యూజిలాండ్‌తో రెండ‌వ టెస్టుకు ప్రిపేర‌వుతున్న టీమిండియా ప్లేయ‌ర్లు.. ఇప్ప‌డు కొత్త త‌ర‌హా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట‌ర్బో ట‌చ్ అనే కొత్త త‌ర‌హా శిక్ష‌ణ పొందుతున్నారు. ప్రాక్టీసు స‌మ‌యంలో కోహ్లీ సేన.. ట‌ర్బో ట‌చ్‌తో వార్మ‌ప్ అవుతోంది.  రెండు జ‌ట్లుగా విడిపోయిన ప్లేయ‌ర్లు.. ఓ సాఫ్ట్ బాల్‌తో ఈ గేమ్‌ను ఆడుతున్నారు. రెండు గోల్స్ మ‌ధ్య ప్లేయ‌ర్లు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో చూస్తే.. ఆ ట్రైనింగ్ ఏంటో మీకే అర్థ‌మ‌వుతుంది. రేప‌టి నుంచి క్రైస్ట్‌చ‌ర్చ్‌లో రెండ‌వ టెస్టు జ‌ర‌గ‌నున్న‌ది. తొలి టెస్టులో ఇండియా దారుణంగా ఓడిన విష‌యం తెలిసిందే. logo