మంగళవారం 26 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 02:39:38

హుసామ్‌కు సన్మానం

హుసామ్‌కు సన్మానం

ఇందూరు, జనవరి 4 : జర్మనీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి నిజామాబాద్‌కు వచ్చిన బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌కు ఘన స్వాగతం లభించింది. సోమవారం తెలంగాణ జాగృతి, అమెచ్యూర్‌ బాక్సింగ్‌ సంఘం ఆధ్వర్యంలో హుసాముద్దీన్‌ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోచ్‌ నాగరాజు, శ్రీకాంత్‌, రాజేంద్రప్రసాద్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo