మంగళవారం 07 జూలై 2020
Sports - Apr 01, 2020 , 00:03:27

ఇంటర్నెట్‌తో ఇంట్లోనే శిక్షణ

 ఇంటర్నెట్‌తో ఇంట్లోనే శిక్షణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: కరోనా వైరస్‌ కారణంగా టోర్నీలన్నీ రద్దు కావడంతో ఇండ్లకే పరిమి తమైన వర్ధమాన జిమ్నాస్ట్‌లు ఇంటర్నేట్‌ ద్వారా శిక్షణ కొనసాగిస్తున్నారు. హైదరా బాద్‌కు చెందిన కె.ప్రియాంక సాగర్‌, నసీమ్‌, పూజ సౌరవ్‌, చాందిని.. అంతర్జా తీయ కోచ్‌ ఎండ్రి లేవిట్‌ వద్ద ట్రైనింగ్‌ కొన సాగిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తున్న వీరంతా.. భవిష్య త్తులో మంచి ఫలితాలు సాధిస్తామని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.


logo