ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 16, 2020 , 00:29:48

సన్‌రైజర్స్‌ డైరెక్టర్‌గా మూడీ

సన్‌రైజర్స్‌ డైరెక్టర్‌గా మూడీ

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌ మూడీ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాన్యం మంగళవారం తమ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. గతంలో జట్టుకు ఏడేండ్లు చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించిన మూడీ ఐదు సార్లు  ప్లేఆఫ్స్‌ చేర్చాడు. 


logo